ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి కోర్ట్ మాస్టర్ & పర్సనల్ సెక్రటరీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది .
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు .
మొత్తం ఖాళీలు : 10
అర్హత – ఏదైనా డిగ్రీ
ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకుని అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి .