TS Health Department Jobs Recruitment 2022

తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో 1326 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ అసిస్టెంట్ సర్జన్ 751 ఉద్యోగాలు , ట్యూటర్ పోస్టులు -357 , సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్ట్లు – 211 భర్తీ చేస్తున్నారు .

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు జూలై 15 నుంచి ఆగస్టు 14వ తేదీకి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు ..
పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top