తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా రంగారెడ్డి మరియు మేడ్చల్ జిల్లాల్లో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు 3 కొత్త నోటిఫికేషన్లు విడుదల చేశారు .
ఈ నోటిఫికేషన్స్ ద్వారా స్టాఫ్ నర్స్ , మెడికల్ ఆఫీసర్ , సైకియాట్రిస్ట్ మరియు ఫిజియథెరపిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .
ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది .
మరియు అప్లికేషన్ కోసం క్రింద ఉన్న లింక్స్ పై క్లిక్ చేయండి .
▶️ రంగారెడ్డి జిల్లా నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here
▶️ మేడ్చల్ జిల్లా నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here