Telangana Staff jobs Recruitment 2022 Full details..
Staff Nurse jobs Eligibility , Qualification, selection Process, age , syllabus and more details are given below ..
తెలంగాణలో వైద్య , ఆరోగ్య శాఖ లో భర్తీ చేయబోతున్న స్టాఫ్ నర్స్ ఉద్యోగాల యొక్క ఖాళీల వివరాలు మరియు భర్తీ యొక్క పూర్తి విధానం క్రింద ఇవ్వడం జరిగింది .
ఆయుష్ పరిధిలో : 61
MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో : 81
వైద్య విద్య సంచాలకుల పరిధిలో : 3823
తెలంగాణ వైద్య విద్యా పరిషత్ పరిధిలో : 757
మొత్తం స్టాఫ్ నర్స్ ఉద్యోగాల సంఖ్య – 4722
▶️ వయస్సు : 18-44 సంవత్సరాలు
SC/ST/BC : 5 సంవత్సరాలు సడలింపు కలదు .
▶️ స్కేల్ ఆఫ్ పే రూ : 41,110 +
▶️ విద్యార్హతలు:
a) XII తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తర్ణులైన ఉండాలి. మరియు
బి) జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ (GNM) / B.Sc(నర్సింగ్) పూర్తీ చేయాలి .
c) AP/TS నర్సింగ్ కౌన్సిల్‌తో రిజిస్టర్ అయ్యి ఉండాలి .
▶️ ఎంపిక విధానం:
పరీక్ష మరియు సర్వీస్ Weightage ఆధారంగా ఎంపిక చేస్తారు .
▶️ పరీక్షా విధానం: (GNM / B.Sc ( Nursing) స్థాయికి సంబంధించిన వ్రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్)
జనరల్ ఎబిలిటీస్ – 50 MARKS
GNM / B.Sc ( Nursing ) స్థాయి – 100 MARKS
మొత్తం -150 MARKS
▶️ పరీక్ష భాషా
పేపర్-I: జనరల్ ఎబిలిటీస్ ద్విభాషా ( ఇంగ్లీష్ మరియు తెలుగు ) లో ఉంటుంది .
పేపర్-II: నర్సింగ్ / GNM స్థాయి ఇంగ్లీష్ లో ఉంటుంది .