AP లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు, చిత్తూరు, విజయవాడ ప్రాంతాల్లో వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు .
టెన్త్ , ఇంటర్ , డిగ్రీ , డిప్లమా , ఐటిఐ, డి.ఫార్మసీ బి.ఫార్మసీ , ఎం.ఫార్మసీ వంటి అర్హత గల నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
పూర్తి నోటిఫికేషన్లు క్రింద ఉన్న లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి .