ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ లో ప్రస్తుతం బదిలీ ప్రక్రియ జరుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖలో ఉప ఆరోగ్య కేంద్రాల్లో ఒప్పంద విధానంలో MLPH గా పనిచేస్తున్న వారికి కూడా ఈ బదిలీలు వర్తింప చేయాలని అధికారులు నిర్ణయించి ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు .
ప్రస్తుతం జరుగుతున్న ఈ బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత త్వరలో మరికొన్ని MLHP నియామకాలు చేస్తారు .
న్యూస్ పేపర్ లో వచ్చిన వివరాలు క్రింద ఉన్న లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి .