Andhrapradesh PHC Jobs Latest News

  1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మండలానికి రెండు PHC లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 176 PHC లు ఏర్పాటు చేస్తున్నారు . కొత్త PHC లు ఏర్పాటు చేయడం ద్వారా అందులో వైద్యులు మరియు సిబ్బంది నియామకాలు చేపట్టడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది .

 

జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తున్న PHC లు వివరాలు క్రింద ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసి చూడండి .

▶️ Download details

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top