ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వివిధ సంస్థల్లో ఉద్యోగాల కోసం వివిధ ప్రాంతాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
ఈ జాబ్ మేళా లకు 10వ తరగతి నుంచి పీజీ వరకు వివిధ అర్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉంది పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్లను కింద ఇచ్చిన లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి.