ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు , విజయవాడ , విశాఖపట్నం లలో జాబ్ మేళా లు నిర్వహిస్తున్నారు .
ఈ జాబ్ మేళా లకు 10th , Inter, ITI, Degree, Diploma, PG, B.tech అర్హతలు గల నిరుద్యోగ అభ్యర్థులు ఇంటర్వ్యూ కి హాజరయ్యే ఈ ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు .
మూడు నోటిఫికేషన్లను క్రింద ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఇంటర్వ్యూ కి హాజరు అయ్యి ఇంటర్వ్యూ కి వెళ్లేముందు క్రింద ఉన్న లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకోండి.