ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా వివిధ ఉద్యోగాల సిలబస్ లో మార్పులు చేసి ఆ వివరాలు వెబ్సైట్ లో పెట్టడం జరిగింది .
ఏపీ ఫారెస్ట్ సబార్డినట్ సర్వీసెస్ కి చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ , ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ , ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ , అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ , Assistant conservator of forest మరియు వివిధ ఉద్యోగాల సిలబస్ లో మార్పులు చేసి స్క్రీనింగ్ మరియు మెయిన్స్ పరీక్షల సిలబస్ వెబ్సైట్ పెట్టడం జరిగింది.. సిలబస్ డౌన్లోడ్ చేసేందుకు APPSC అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి .