Gramin Pashupalan Nigam Limited | Animal Husbandry worker Jobs apply

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి గ్రామపంచాయతీలో నేషనల్ యానిమల్ హస్బండ్రీ డెవలప్మెంట్ మిషన్ క్రింద గల కార్పొరేషన్లో యానిమల్ హస్బండ్రీ వర్కర్ అనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు .

అర్హత – పదవ తరగతి

వయసు – 18 నుంచి 40 సంవత్సరాలు

జీతము – పదివేల రూపాయలు

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది . పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లై చేయడానికి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి .

Official website

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top