ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల శాఖ నుండి పరిశ్రమల సంచాలకుల కార్యాలయం లో ఈ క్రింది ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు .
ఉద్యోగాలు మరియు అర్హత కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఉన్నవి.
జూనియర్ అసిస్టెంట్ – Degree
రికార్డ్ అసిస్టెంట్ – Inter
ఆఫీస్ సబార్డినేట్ – 7th Class
వాచ్మెన్ – 5th Class
స్వీపర్ – తెలుగు చదవడం వస్తే చాలు
Download Notification and Application from Below Link
➡ Download Notification – Click here