ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ నుండి నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు వివిధ జిల్లాల్లో ఎంపికలు జరుగుతున్నాయి , అర్హత కలిగినటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. 5వ తరగతి నుంచి PG కలిగినటువంటి మహిళ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు.
పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ మరియు అప్లై చేసుకోవడానికి లింక్స్ క్రింద ఇవ్వబడినవి . ఈ ఉద్యోగాలకు ఎలాంటి పరీక్ష లేకుండా , ఫీజు లేకుండా ఎంపిక చేస్తారు .
All Apply Links ⬇⬇⬇⬇⬇⬇⬇
➡ Download All Notifications PDF – Click here
➡ Provigil, TrioVision, Pfizer ,Tech Mahindra Jobs – Click here
➡ Viziawada CRDA Rigion – Click here
➡ Guntur Job mela – Click here
➡ మిగతా జిల్లాల్లో జాబ్ మేళాలు కు అప్లై లింక్ – Click here