ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల సంస్థ నుంచి చార్టర్ అకౌంటెంట్ అనే ఉద్యోగం భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ చిత్తూరు జిల్లాలో విడుదల చేయడం జరిగింది .
అర్హులైన స్థానిక అభ్యర్థులు మెయిల్ లో అప్లికేషన్ ని పంపించవచ్చు . పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ క్రింద ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి .
ఎంపికైన అభ్యర్థులకు 45 వేల రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది .
➡ Download Notification – Click here